కేటీఆర్ కి రాఖీ కట్టిన కల్వకుంట్ల కవిత

-

రక్షాబంధన్ పండుగను పురస్కరించుకొని టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మునిసిపల్ శాఖ మంత్రి కే తారక రామారావుకు ఆయన సోదరి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు. శుక్రవారం ఉదయం హైదరాబాదులోని కేటీఆర్ ఇంటికి వచ్చిన ఆమె కేటీఆర్ కు రాఖీ కట్టీ ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news