కేటీఆర్ ఒక పిల్ల బచ్చా..నా కాలి గోటికి సరిపోడు – కోమటిరెడ్డి

-

కేటీఆర్ ఒక బచ్చా… కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందే నేను మూడు సార్లు ఎమ్మెల్యే అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేటీఆర్, హరీష్ రావు.. నా కాలి గోటికి సరిపోరని సెటైర్లు పేల్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నిన్న నల్గొండకు వచ్చి.. కోమటిరెడ్డిపై కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ఈ తరుణంలోనే.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెటైర్లు పేల్చారు. నేను ఎక్కడైనా గంటసేపు నిలబడితే 5 వేల మంది జనం వస్తారన్నారు.

KTR

మా సమావేశాల్లో పల్లీలు, ఐస్ క్రీమ్లు అమ్ముకునే అంత జనం కూడా కేటీఆర్ మహా ధర్నా లో లేరని చురకలు అంటించారు. అసలు ఏ మొహం పెట్టుకుని కేటీఆర్ నల్గొండకు వచ్చిండు ? అంటూ నిలదీశారు కేటీఆర్‌. నల్గొండలో ఫ్లోరైడ్ ను పదేళ్ల పాటు పెంచి పోషించిందే వాళ్ళు కదా…. మానవత్వం లేని మనిషి రూపంలో ఉన్న మృగాలు వాళ్లు అంటూ ఫైర్‌ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version