లగడపాటిని ప్యాంట్ విప్పి ఉరికించినట్టు ఇప్పుడు రేవంత్ ను ఉరికించాలి – ఎమ్మెల్సీ పోచంపల్లి

-

లగడపాటిని ప్యాంట్ విప్పి ఉరికించినట్టు ఇప్పుడు రేవంత్ ను ఉరికించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ పోచంపల్లి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో BRS పార్టీ చేపట్టిన రైతుల రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీ కావాలని ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

MLC Pochampally Srinivas Reddy

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… ఉద్యమం సమయంలోని హరీష్ రావు బయటకి రావాలని కోరారు. అప్పుడు లగడపాటిని ప్యాంట్ విప్పి ఉరికించినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఉరికించాలని కోరారు. రేవంత్ రెడ్డి మొగోడు కాదు, మోసగాడన్నారు. కెసిఆర్ గుండె రైతుల గుండె, సీఎం రేవంత్ రెడ్డి గుండె బండరాయి గుండె అంటూ నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version