శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్…!

-

హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దింతో అధికారులు..అప్రమత్తమయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో మూడు విమానాల్లో తనిఖీలు చేశారు అధికారులు.

Bomb threat calls to 3 planes at Shamshabad Airport

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం ప్పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక అటు తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు వస్తున్నాయి. మొన్న మరోసారి తిరుపతిలో బాంబు బెదిరింపులు తెరపైకి వచ్చాయి. అలిపిరి పీఎ స్‌ పరిధి లోని రాజ్‌పార్క్‌, పాయ్‌వైస్రాయ్‌ హోటల్‌.. మరో రెండు ప్రాంతాలకు బాంబు బెదిరిం పులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version