తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు.
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు
- ఆసరా పింఛన్లు 12,000 కోట్లు
- దళిత బంధు 17, 700 కోట్లు
- బీసీ సంక్షేమం 6,229 కోట్లు
- గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు
- కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు
- బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు,
- నీటి పారుదల రంగం 26, 885 కోట్లు,
- విద్యుత్ రంగం 12, 727 కోట్లు
- ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు.
- ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు..
- దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు
- ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు..
- గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు..
- బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు..
- వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు..
- కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు..
- షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు
- పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు..
- వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు..
- విద్యా రంగానికి రూ.19,093 కోట్లు..
- రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు..
- హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు..
- పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు..
- రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు.. - హోంశాఖకు రూ.9,599 కోట్లు..
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు.. - మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు..
- రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు..
- రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు..
- కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు