తెలంగాణ గ్రూపు 2 పరీక్ష వాయిదా

-

తెలంగాణలో గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం జనవరి 6 7 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది పరీక్ష నిర్వహణకు కేవలం 11 రోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ అధికారులు ఇప్పటివరకు పరీక్షకు ఇంకా ఎలాంటి ఏర్పాటు చేయలేదు. అంతేకాదు టీఎస్పీఎస్సీ బోర్డు చైర్మన్ సహా పాలూరు సభ్యుల పదవులకు రాజీనామా చేశారు. వారి స్థానాల్లో ప్రభుత్వం ఇంకా ఎరిని నియమించలేదు. గతంలో పరీక్ష పేపర్లు నీకు కావడం వరుసగా పరీక్షలు పోస్ట్ పోన్ కావడంతో టిఎస్పిఎస్సి నిర్వహణపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం లో ఉన్నారు.

ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సార్ కారు టీఎస్పీఎస్సీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసే ఆలోచనలో ఉంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేసిన గ్రూప్లు నోటిఫికేషన్ రద్దు చేస్తారా లేక కొత్త పోస్ట్ లను చేర్చి రివైజ్డ్ నోటిఫికేషన్ ఇస్తారా అని కమిషన్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరీక్షకు మరో 11 రోజుల సమయం మాత్రమే ఉండడం టిఎస్పిఎస్సి ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version