తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌బోర్డు అధికారులు సోమవారం విడుదల చేశారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
BREAKING : తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
By Swecha Reddy
-
Read more RELATEDRecommended to you
మరోసారి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో డాక్టర్ లోకేష్ హల్ చల్
మరోసారి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో డాక్టర్ లోకేష్ హల్ చల్...
IPL 2024: ముగిసిన లీగ్ దశ.. ప్లే ఆఫ్ మ్యాచ్ ల వివరాలు ఇవే
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad, Qualifier 1: ఐపీఎల్...
పీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్ కిడ్నాప్…ఏకంగా 25 కార్లలో కాంగ్రెస్ నేతల ఛేజింగ్ ?
పీర్జాదిగూడ బీఆర్ఎస్ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, బీఆర్ఎస్ కార్పొరేటర్లను కిడ్నాప్...