ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయినందుకు విద్యార్థి సూసైడ్

-

ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయినందుకు విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర మంది ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే… తాజాగా వరంగల్ లో ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయినందుకు విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు.

ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయినందుకు విద్యార్థి సూసైడ్

ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాశీబుగ్గకు చెందిన వరుణ్ సాయి(17) ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో మూడు సబ్జెక్టులు తప్పడంతో మనోవేదనకు గురయ్యాడు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఖిలా వరంగల్ కోటపై ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version