గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్..!!

-

ఏ ఇండస్ట్రీలో నైనా హీరో నటీనటులు సైతం మొదట రెండు మూడు చిత్రాలలో కనిపించి ఫేడ్ అవుట్ అయిన వారు చాలామంది ఉంటారు. అయితే అలాంటివారు ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అంటూ మళ్లీ వైరల్ అవుతున్నారు. వీటికి తోడు కొంతమంది బికినీ ఫోటో షూట్లను , బోల్డ్ సన్నివేశాలు వంటివి చేస్తూ బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి వారిని నెటిజన్లు కూడా ఆదరిస్తూనే ఉన్నారు. అలా వీరు నెమ్మదిగా తమ పాపులారిటీ పెంచుకున్న తర్వాత సొంతగా యూట్యూబ్ ఛానల్ తో పలు ప్రైవేట్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నారు. ఇక తెలుగులో అప్పుడప్పుడు హీరో నిఖిల్ సరసన నటించిన ఒక హీరోయిన్ తాజాగా ఇప్పుడు కొన్ని ఫోటోషూట్లు చేసింది వాటి గురించి చూద్దాం.హీరో నిఖిల్ నటించిన వీడు తేడా సినిమాతో హీరోయిన్గా మొదటిసారి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది పూజ బెనర్జీ. అయితే ఈ సినిమా తర్వాత ఈమె తెలుగులో అసలు కనిపించలేదు. అయితే అవకాశాలు రాకపోవడంతో వివాహం చేసుకొని సెటిల్ అయ్యింది కానీ ఈ మధ్యకాలంలో పూజా బెనర్జీ కూడా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ ఉంటోంది. తన అందాల ఆరబోత విషయంలో కూడా కుర్రకారులకు పిచ్చెక్కించేలా ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉన్నది.

ఇక తను చేసే స్కిన్ షో తో పాటు హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. వాటితోపాటు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ చేస్తున్నటువంటి కొన్ని ఫోటోలను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీనితో నెటిజన్ లు ఈమెను చూడగానే ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇక అంతేకాకుండా లేటు వయసులో కూడా తన అందాలను చూపిస్తూ మతిపోకూడతున్నట్లు మరికొంతమంది నెటిజన్లు కామెంట్లు చేయడం జరుగుతూ వస్తోంది.. దీంతో మరి కొంతమంది మాత్రం ఈమె సినిమాలలో ఇప్పుడు ట్రై చేస్తే ఏదో ఒక అవకాశం వస్తుందని కామెంట్స్ రూపంలో తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news