నేడు ఓటీటీ లో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!!

-

ఇటీవల కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది థియేటర్లలో సినిమాలు చూడడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక ఈ మధ్యకాలంలో థియేటర్లో రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ కూడా అతి తక్కువ సమయంలోనే ఓటీటీ లలో రిలీజ్ అవుతూ ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత చాలామంది ఇలా ఓటీటీ లకే పరిమితం అవుతూ.. సినిమాలు చూస్తూ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఓటీటీ వేదికగా విడుదల కాబోతున్న సినిమాల గురించి ఒకసారి చదివి తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో:
ఎనీ థింగ్ పాజిబుల్.. ఇంగ్లీష్ సినిమా

నెట్ ఫ్లిక్స్:
ది గ్రే మ్యాన్.. ఇంగ్లీష్ తోపాటు మరో ఐదు భారతీయ భాషల్లో ఈ సినిమా ప్రసారం కానుంది.

బ్లౌన్ అవే – ఇంగ్లీష్ సిరీస్ సీజన్ 3.

ఎఫ్ 3 – తెలుగు మూవీ

Zee -5:
నోడి స్వామి ఇవను ఇరోదే హీగే – కన్నడ సినిమా

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
ఫ్రెండ్ కాషన్ : ఇన్ ది స్కూప్ – కొరియన్ సిరీస్ సీజన్ వన్

ఘర్ వ్యాపసీ – హిందీ సీరీస్ సీజన్ వన్

సోనీ లివ్:
మీమ్ బాయ్స్ తమిళ్ సీరీస్ సీజన్ వన్
డాక్టర్ ఆరోరా హిందీ సీరీస్ సీజన్ వన్
ఎఫ్ 3 తెలుగు మూవీ

ఆహా:
ఏజెంట్ ఆనంద్ సంతోష్ తెలుగు సిరీస్ సీజన్ 1

వూట్:
ఫిజిక్స్ టీచర్ కన్నడ సినిమా
మాస్టర్ చెఫ్ యుఎస్ఏ సిరీస్ సీజన్ 11

ఇక ఒకేరోజు ఇన్ని సినిమాలు సీరిస్ లు రిలీజ్ అవుతుండడంతో ఓటీటీ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు . ఇక జూలై 22 నుండి వచ్చే శుక్రవారం వరకు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి ఈ ఓ టీ టీ సంస్థలు.

Read more RELATED
Recommended to you

Latest news