సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. అందులో కొన్ని చూస్తే పొట్ట చెక్కలు అవుతుంది.. వయస్సు తో సంబంధం లేకుండా ఎన్నో వీడియోలు జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాయి.. కొన్ని వీడియో షాక్ ఇస్తున్నాయి.. అంతేకాదు కొన్నిసార్లు వింత దృశ్యాలు కూడా కనిపిస్తాయి. అవి మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అలాంటి దృశ్యమే కనిపిస్తోంది. ఈ వీడియోలో ఓ యువతి వీధిలోనే ఓ నడివ యస్కుడితో రొమాన్స్ చేస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక అమ్మాయి స్కూటీపై వచ్చి ఓ చిన్న సందులో వెయిట్ చేస్తుంటుంది. తన మొబైల్ ఫోన్ చూస్తూ.. ఎదురుచూస్తుంది. అందరూ తన స్నేహితులలో ఒకరి కోసం ఎదురు చూస్తుందని అందరూ భావిస్తారు. అయితే అకస్మాత్తుగా ఒక మధ్య వయస్కుడు అక్కడికి వస్తాడు. అతడు రాగానే ఆ యువతి ఒక్కసారిగా హత్తుకుంటుంది..
ఆపై ఇద్దరు కలిసి రొమాన్స్ చేస్తారు..ఆ యువతిని అతడు ఎత్తుకుని స్కూటీపై కోర్చోబెడుతాడు. అనంతరం మోకాళ్లపై కూర్చుని వేడుకుంటాడు. ఆపై లేచి మరోసారి హత్తుకుంటాడు.. అయితే చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోతారు.. పక్కనే ఉన్న వాళ్లు వీడియో తీశారు.. అంతేకాదు పక్కన ఉన్న వాళ్ళు వారిని చూడలేక వాళ్ల మీద నీళ్లు కొట్టారు.. దాంతో అక్కడి నుంచి పరుగు పెట్టారు.. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.. మీరు ఒకసారి చూడండి..
View this post on Instagram