ఒకప్పుడు శృంగారం అంటే అబ్బా మగాళ్లు మంచాలు విరగొట్టేవాళ్ళు అని ఉండేది.. ఈ రోజుల్లో పెద్ద సాహసాలె చేస్తున్నారు..శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అనేక కారణాల వల్ల చాలా మంది పడక గదిలో తాము అనుకున్న విధంగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి సమస్యల్నింటికీ కొన్ని ఫుడ్ ఐటెమ్స్ చెక్ పెడతాయని చెబుతున్నారు నిపుణులు. వాటిలోని పోషకాలు, విటమిన్లు లైంగిక ఆరోగ్యాన్ని పెంచుతాయట… అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పుచ్చకాయ..ఎండాకాలంలో లభించే ఈ ఫ్రూట్‌లో సిట్రులిన్ అనే అమైనో ఆమ్లంట ఉంటుంది. ఇది పురుషాంగానికి రక్త ప్రసరణని పెంచి లైంగిక పనితీరుని మెరుగు పరుస్తుంది. అదే విధంగా నైట్రిక్ యాక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేనా, నీటి శాతం ఎక్కువగా ఉన్న ఈ ఫ్రూట్‌ని తినడం వల్ల హైడ్రేటెడ్‌గా కూడా ఉంటారు.
డార్క్ చాక్లెట్..ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఫెనిలేథైలమైన్ ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అయి మూడ్ బావుంటుంది. రక్తప్రవాహాన్ని పెంచి రక్తపోటుని తగ్గిస్తుంది. ఇందుకోసం ఈ చాక్లెట్స్‌లోని ఫ్లేవనాయిడ్స్ హెల్ప్ చేస్తాయి. అంతేకాదు, అంగస్తంభన లోపం సమస్య దూరమవుతుంది. అంతేకాదు, వీటిని తినడం వల్ల ఇద్దరిలో కూడా కోరికలు పెరుగుతాయని చెబుతున్నారు..
సాల్మన్ చేపల్లో హెల్దీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి లైంగిక జీవితాన్ని మెరుగ్గా చేస్తాయి. వీటిని తినడం వల్ల మీ బాడీలో రక్తప్రసరణ మెరుగ్గా ఉండి చాలా సమస్యల్ని దూరం చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తినడం వల్ల గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. కాబట్టి, వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి..
ఓయ్ స్టర్స్… అంటే గుల్లలు వీటిని నేచురల్ వయగ్రా అని చెప్పొచ్చు. వీటిని తినడం వల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. వీటిలోని జింక్ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచి స్మెర్ప్ కౌంట్‌ని కూడ ఇంక్రీజ్ చేస్తుంది. అందుకే శృంగార సమస్యల్ని దూరం చేయడంలో ఈ ఓయ్‌స్టర్స్ హెల్ప్ చేస్తాయి.. వీటన్నంటిలో మంచి పోషకాలు ఉన్నాయి.. శృంగార సామార్థ్యాన్ని పెంచుతాయని నిపుణులు అంటున్నారు..