అదృష్టం వరించాలంటే.. స్నానము చేసే నీళ్ళల్లో వీటిని వెయ్యండి..!

-

చాలామందికి ఎంత టాలెంట్ ఉన్నా అదృష్టం కలిసి రాక కెరీర్ లో సక్సెస్ ని అవ్వలేకపోతుంటారు. ఆటంకాలే కలుగుతూ ఉంటాయి. ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా కుదరదు. అయితే అదృష్టం వరించాలంటే ఈ విధంగా ఆచరించడం మంచిది. ఇలా కనుక చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. ప్రతి ఒక్కరు అదృష్టాన్ని పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు విజయం డబ్బు కీర్తికి అనుకూలమైన అదృష్టాన్ని సాధించుకోవడానికి చూస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. మీ పనులు పూర్తవుతాయి అనుకున్నవి సాధించగలరు.

పసుపుతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం స్నానం చేసే నీటిలో పసుపు వేసి స్నానం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం తో పాటుగా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. గంధంని కూడా మీరు స్నానం చేసే నీటిలో వేసి స్నానం చేయొచ్చు గంధపు నూనె లేదా గంధపు పొడిని స్నానం చేసే నీటిలో వేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది శరీరాన్ని కూడా చల్లగా మారుస్తుంది. వేప ఆకులని స్నానం చేసే నీళ్లలో వేసి స్నానం చేస్తే కూడా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.

స్నానం చేసే నీటిలో వేపు పువ్వు వేసే స్నానం చేస్తే శుభం కలుగుతుంది. ఆరోగ్య ప్రయోజనాలు ని కూడా పొందొచ్చు. తులసిని కూడా మీరు వేసుకోవచ్చు. తులసి నూనె కానీ తులసి ఆకలి కానీ స్నానం చేసే నీళ్లలో వేస్తే విజయం అందుతుంది. గులాబీ రేకుల్ని కూడా వేసి స్నానం చేయొచ్చు. గులాబీ రేకులతో స్నానం చేయడం వలన చర్మ సంరక్షణ ప్రయోజనాలను పొందచ్చు పైగా ప్రేమ ఆనందం విజయం కలుగుతాయి. కాబట్టి మీరు ఇలా అనుసరించి చక్కటి ఫలితాలని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news