తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల కన్నా తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుంది అని… 2 లక్షల 78 వేలతో తలసరి ఆదాయంతో ముందు వరసలో తెలంగాణ ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రంగా, జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మనం పండించే పంటను కేంద్రం కొనలేని స్థితికి తెలంగాణ చేరిందని ఆయన అన్నారు.
తలసరి విద్యుత్ వినియోగం, జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా తెలంగాణ నెంబర్ వన్ : సీఎం కేసీఆర్
-