తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన పార్టీగా టిఆర్ఎస్ అవతరించబోతోంది. రానున్న అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అద్భుత విజయాలు సాధించబోతోంది. అనేక స్థానలో రికార్డ్ స్థాయి మెజారిటీలు నమోదు చేయబోతోంది టీఆర్ఎస్ పార్టీ. మొత్తంగా 94 నియోజకవర్గాల్లో 35% పైగా ఓట్లు సాధించి ప్రత్యర్థులపై స్పష్టమైన ఆదిక్యతను ప్రదర్శించనుంది టీఆర్ఎస్ పార్టీ.
ఇందులో 40 స్థానాల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించనుంది. ఇది మునుగోడు పోయి ఎన్నిక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సర్వేలో తేలిన నిజం. మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి పద్యంలో ఐదు ప్రముఖ సర్వే సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. 2018 నాటికంటే ఎక్కువ మెజారిటీ టిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారం కైవసం చేసుకోబోతుందని ఈ సర్వేలు చెప్పాయి. అయితే ఇది ఏం మేరకు వాస్తమవుతుందో తేలాలంటే మరో ఏడాది ఆగాల్సిందే.