హైదారాబాద్‌లో నిత్యం రద్దీతో ఎంతో మంది బస్సు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. అయితే రాత్రి వేళల్లో బస్సు సర్వీసులు లేకపోవడంతో ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిపై హైదరాబాద్‌కు వచ్చే వారు.. లేక వేరే నగరాలకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు చేరుకునే వారు ఇలా ఎంతో మంది రాత్రి పూట బస్సులు లేకపోవడం ఆటోలను, క్యాబ్‌లకు అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి ఇంటికి చేరాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యలు టీఎస్ ఆర్టీసీ దృష్టి రావడంతో.. కీలక నిర్ణయం తీసుకుంది.
నగర ప్రయాణికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారు.. తమ గమ్యస్థానాలను చేరేందుకు వీలుగా రాత్రి వేళ్లలోనూ ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా టీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. 219, 1, 90L/219, 8A, 107V/R, 290U, 279, 222A, 216 నంబర్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు.
Route | Time | From | To | Route | Time | From | To | |
90L/219 | 22:00 | LB NAGAR | PATANCHERU | 219 | 0:10 | PATANCHERU | SECUNDERABAD | |
90L/219 | 22:30 | LB NAGAR | PATANCHERU | 219 | 0:15 | PATANCHERU | SECUNDERABAD | |
219 | 0:15 | SECUNDERABAD | PATANCHERU | 219 | 0:40 | PATANCHERU | SECUNDERABAD | |
219 | 1:20 | SECUNDERABAD | PATANCHERU | 219 | 1:20 | PATANCHERU | SECUNDERABAD | |
219 | 1:30 | SECUNDERABAD | PATANCHERU | 219 | 2:25 | PATANCHERU | SECUNDERABAD | |
219 | 2:00 | SECUNDERABAD | PATANCHERU | 90L/219 | 2:50 | PATANCHERU | LB NAGAR | |
219 | 2:25 | SECUNDERABAD | PATANCHERU | 90L/219 | 3:20 | PATANCHERU | LB NAGAR | |
219 | 3:30 | SECUNDERABAD | PATANCHERU | 219 | 3:30 | PATANCHERU | SECUNDERABAD | |
8A | 22:40 | SECUNDERABAD | CHARMINAR | 8A | 22:05 | CHANDRYANGUTTA | SECUNDERABAD | |
8A | 23:15 | SECUNDERABAD | CHARMINAR | 8A | 23:25 | CHARMINAR | SECUNDERABAD | |
8A | 0:20 | SECUNDERABAD | CHARMINAR | 8A | 0:15 | CHARMINAR | SECUNDERABAD | |
8A | 1:20 | SECUNDERABAD | CHANDRYANGUTTA | 8A | 1:05 | CHARMINAR | SECUNDERABAD | |
8A | 2:00 | SECUNDERABAD | CHARMINAR | 8A | 2:25 | CHANDRYANGUTTA | SECUNDERABAD | |
8A | 3:50 | SECUNDERABAD | CBS | 8A | 2:45 | CHARMINAR | SECUNDERABAD | |
8A | 5:55 | SECUNDERABAD | CHANDRYANGUTTA | 8A | 4:45 | CBS | SECUNDERABAD | |
1 | 22:50 | SECUNDERABAD | AFZALGUNJ | 1 | 22:00 | AFZALGUNJ | SECUNDERABAD | |
1 | 0:35 | SECUNDERABAD | AFZALGUNJ | 1 | 23:40 | AFZALGUNJ | SECUNDERABAD | |
1 | 2:15 | SECUNDERABAD | AFZALGUNJ | 1 | 1:25 | AFZALGUNJ | SECUNDERABAD | |
1 | 3:50 | SECUNDERABAD | AFZALGUNJ | 1 | 3:05 | AFZALGUNJ | SECUNDERABAD | |
107V/R | 22:35 | SECUNDERABAD | LB NAGAR | 107V/R | 21:50 | DILSUKHNAGAR | SECUNDERABAD | |
107V/R | 23:00 | SECUNDERABAD | LB NAGAR | 107V/R | 22:15 | DILSUKHNAGAR | SECUNDERABAD | |
107V/R | 0:25 | SECUNDERABAD | LB NAGAR | 107V/R | 23:30 | LB NAGAR | SECUNDERABAD | |
107V/R | 0:50 | SECUNDERABAD | LB NAGAR | 107V/R | 23:55 | LB NAGAR | SECUNDERABAD | |
107V/R | 2:15 | SECUNDERABAD | DILSUKHNAGAR | 107V/R | 1:20 | LB NAGAR | SECUNDERABAD | |
107V/R | 2:40 | SECUNDERABAD | DILSUKHNAGAR | 107V/R | 1:45 | LB NAGAR | SECUNDERABAD | |
107V/R | 3:45 | SECUNDERABAD | DILSUKHNAGAR | 107V/R | 3:00 | DILSUKHNAGAR | SECUNDERABAD | |
107V/R | 4:10 | SECUNDERABAD | DILSUKHNAGAR | 107V/R | 3:25 |