ProjectK : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ప్రాజెక్ట్ K నుంచి బిగ్ ట్రీట్

-

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ చిత్రం.. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నట్లు సమాచారం.

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించడానికి హాలీవుడ్‌ యాక్షన్‌ డైరెక్టర్లను రంగంలోకి దించుతున్నట్లు సమాచారం. అయితే.. ఇవాళ ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ప్రభాస్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ ట్రీట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ప్రభాస్‌ చేతు ఉన్న పోస్టర్‌ ను రివీల్‌ చేసింది చిత్ర బృందం. త్వరలోనే మరిన్నీ అప్‌డేట్స్ వస్తాయని పేర్కొంది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news