ఆల్చిప్పలతో అందం కప్పబడేనా..బోల్డ్ షోతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ..

-

పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ OTT హిందీ సీజన్ 1లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి తన పాపులారిటీని ఇంకా పెంచేసుకుంది బ్యూటిఫుల్ భామ ఉర్ఫీ జావెద్. పలు టెలివిజన్ సీరియల్స్ లో నటించిన ఈ భామ..‘బిగ్ బాస్’తో ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది.

ఇక సోషల్ మీడియాలో ఈ భామ చేసే హడావిడి, రచ్చ అంతా ఇంతా కాదు. లక్నోకు చెందిన ఈ సుందరి..సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసి అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఓ వింత డ్రెస్సులో దిగిన వీడియోను షేర్ చేసింది. అది బాగా వైరలవుతోంది.

సదరు వీడియోలో ఉర్ఫీజావెద్ ధరించిన డ్రెస్సు చర్చనీయాంశమవుతున్నది. ఆల్చిప్పల మాదిరిగా ఉండే డ్రెస్సులో కేవలం ఎద అందాలను కవర్ చేసింది ఈ సుందరి. ఇక కింద భాగంలోనూ వస్త్రాలు ఉన్నప్పటికీ వాటిని పెద్దగా పట్టించుకోనట్లుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు వామ్మో ఉర్ఫీ..ఉఫ్..ఉఫ్ అని అంటున్నారు. ఉర్ఫీ..ఈ డ్రెస్ లో ఒకరకంగా ఒంటి మీద నూలు పోగు లేకుండానే బయటకు వచ్చినట్లుగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

https://www.instagram.com/reel/CdZ_EkQoJG8/?utm_source=ig_embed&ig_rid=33f810fd-9215-41e1-ac13-88dfb7e7feb2

Read more RELATED
Recommended to you

Latest news