VARSHINI : గులాబీ లాంటి అందాలతో రెచ్చగొడుతున్న యాంకర్ “వర్షిణి”

-

యాంకర్ వర్షిని గురించి తెలియని వారు ఉండరు. పటాస్ 2 షోతో యాంకరింగ్ గా ఎంట్రీ ఇచ్చిన వర్షిని తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే. ముద్దు ముద్దు.. అందమైన నవ్వు తో యూత్ గుండెల్లో నిద్ర లేకుండా ఈ భామ.. అటు టీవీ రియాలిటీ షోలతో ను అలాగే వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది.

మోడలింగ్ ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వర్షినికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్యకాలంలో తన అందాలతో బాగా రచ్చ చేసింది.

ఇప్పటికే అనసూయ, శ్రీముఖి ల కంటే ఎక్కువగా రెచ్చిపోతుంది ఈ భామ. వాళ్ల ను మించి ఓ రేంజ్ లో గ్లామర్ విందును వడ్డిస్తోంది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూనే తన హాట్ లుక్స్ తో యూత్ ను కనువిందు చేస్తుంది. ఇది ఇలా ఉంటే… తాజాగా తన ఫోటోషూట్ మరొకటి బయటపెట్టింది వర్షిని.

ఇంకా ఈ ఫోటో లో వర్షిని చూస్తే ఏ ఒక్కరూ ఆగలేరు. అంతలా హాట్ ఎక్స్ ఫోజు తో రెచ్చిపోయింది వర్షిని. వైట్ గౌను వేసుకున్న వర్షిని… గులాబి పూలను పట్టుకుని అందరినీ రెచ్చగొడుతోంది.

అలాగే చాలా హాట్ మూమెంట్స్ ఇస్తూ అందరికీ.. తన అందాల విందు పెట్టేస్తోంది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇలాంటి అందాలను ఇప్పటివరకు తను చూడలేదు అంటూ ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news