వాస్తు: ఆర్ధిక బాధల నుండి బయటపడాలా..? అయితే ఇలా చెయ్యండి..!

-

చాలా మంది వాస్తు ని అనుసరిస్తూ వుంటారు. నిజానికి మనం వాస్తు ని అనుసరిస్తే ఏ బాధ ఉండదు. వాస్తు తో ఎలాంటి ఇబ్బందులు అయినా సరే తొలగిపోతాయి. చాలా మంది వాస్తు ప్రకారం అందుకే నడుచుకుంటూ ఉంటారు. మనము ప్రతి రోజు ఎన్నో రకాల ఇబ్బందులతో బాధ పడుతూ ఉంటాము. ముఖ్యంగా ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

 

డబ్బులు లేకపోవడం, అప్పులు ఇలా చాలా సమస్యలు కలుగుతూ ఉండొచ్చు. ఆ బాధలు తొలగిపోవడానికి ఇలా చేస్తే సరి పోతుంది. అలానే అప్పుడు పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలని ఇంట్లో ఉంచితే చాలా మంచిదే వాస్తు దోషాలు తొలగిపోతాయి అలానే ఆర్ధిక బాధలు కూడా ఉండవు. ఈ మొక్కలు ఇంట్లో ఉండడం వలన డబ్బులుని ఇవి ఆకర్షిస్తూ ఉంటాయి. దానితో ఆర్థిక బాధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి.

అరటి మొక్క:

హిందువులు అరటి మొక్కని పూజిస్తారు అరటి మొక్కని ఇంట్లో ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.

జమ్మి చెట్టు:

జమ్మి ఇంట్లో ఉండడం వలన కూడా ఆర్థిక బాధ్యతలు తొలగిపోతాయి జమ్మి ఇంట్లో ఉండడం వలన ఎప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. డబ్బు సమస్య అనేది రాదు.

దానిమ్మ:

దానిమ్మ మొక్క కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇది కూడా లక్ష్మీదేవిని తీసుకువస్తుంది. కుబేరుడు అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ మొక్కలను ఇంట్లో ఉండేటట్టు చూసుకోండి దానితో ఆర్థిక బాధలు ఏమి ఉండవు.

Read more RELATED
Recommended to you

Latest news