వాస్తు: ఉత్తర దిశలో వీటిని ఉంచితే తిరుగే ఉండదు..!

-

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి బాధ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది పైగా వాస్తు ప్రకారం మనం ఫాలో అవ్వడం వలన ఎప్పటి నుండో అనుకుంటున్న పనులు పూర్తవుతాయి. అలానే కుటుంబ సమస్యలు భార్యా భర్తల మధ్య సమస్యలు ఉద్యోగం ఇలా అన్నింటి పైనా కూడా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వాస్తు ప్రకారం నడుచుకోవడం మంచిది.

చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటారు దీని వలన మంచే జరుగుతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన టిప్స్ ని షేర్ చేసుకున్నారు. వీటిని కనుక ఫాలో అయితే ఏ బాధ ఉండదు. వాస్తు ప్రకారం ఉత్తర దిశలో వీటిని పెట్టడం మంచిదని అంటున్నారు. మరి ఉత్తర దిశలో ఎటువంటి వాటిని ఉంచాలి వేటిని ఉంచడం వలన సమస్యలు దూరం అవుతాయి అనే ముఖ్య విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాస్తు ప్రకారం ఉత్తరం వైపు వీటిని ఉంచితే చాలా మంచి కలుగుతుంది. కుబేరుడు ఉత్తరం వైపు ఉంటారు. కనుక ఆ దిశ లో ఎప్పుడూ కూడా శుభ్రత పాటించాలి. అలానే అక్కడ ఖాళీగా ఉంటే మంచిది. ఆకుపచ్చ రంగుని ఉత్తరం వైపు వేయడం చాలా మంచిది. పాము పడగతో కూడిన శివలింగాన్ని ఉత్తరం వైపు ఉంచితే చాలా మంచిది దీని వలన ఆర్థిక బాధ్యతలు తొలగిపోతాయి. పాము పడగతో ఉండే శివలింగాన్ని ఉత్తరం వైపు పెట్టండి. ఈ శివలింగం పెట్టాక అక్కడ దీపం పూలు కూడా పెట్టొచ్చు దీనివలన వ్యాపారంలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్న తొలగిపోతాయి.

లక్ష్మీదేవి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ మీరు ఉత్తరం వైపు పెట్టొచ్చు ఉత్తరం వైపు లక్ష్మీదేవిని పెట్టడం వలన ధనం పెరుగుతుంది అలానే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది కాబట్టి ఉత్తరం వైపు మీరు ఇలా చేయడం మంచిది తద్వారా సమస్యలు దూరమైపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news