అండమాన్ సముద్రంలో విజయసాయిరెడ్డి….వీడియో వైరల్

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఎప్పుడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉంటూ… ప్రతి పక్షాలపై విరుచుకుపడుతూ ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడును టార్గెట్‌ చేస్తారు విజయసారెడ్డి. అయితే.. తాజాగా ఆయన అండమాన్‌ సముద్రంలో కనిపించి.. అందరినీ షాక్‌ గురిచేశారు.

ysrcp mp vijayasai reddy

“అండమాన్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో ఉన్న జీవితాన్ని చూడటం పూర్తిగా అద్భుతమైన అభ్యాస అనుభవం. ఈరోజు జనవరి 6, 2022న సముద్రంలో స్కూబా డైవింగ్ థ్రిల్లింగ్‌గా ఉంది, సముద్రంలో అందమైన జీవితం యొక్క మాయాజాలంతో నేను ఆశ్చర్యపోయాను.” అంటూ తన టూర్‌ లో కామెంట్‌ చేశారు. ఇక అంతకు ముందు ట్వీట్‌ లో..

“పచ్చ’బాటలో నడుస్తూ ప్రభుత్వంపై విషం చిమ్మడం-ఆనక తమ ఎజెండాకు అడ్డువచ్చే నేతలపై బురద జల్లడం కొన్ని రోత ఛానళ్లకు రివాజైంది. గుడ్డకాల్చి ముఖాన వేస్తే వారే తుడుచుకుంటారులే అనుకుంటుంది మీడియా ముసుగేసుకున్న టీడీపీ కులగజ్జి టీవీ5.” అంటూ ఎల్లో మీడియా, చంద్రబాబుపై ఫైర్‌ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version