వామ్మో.. హరితేజ కూడా మొదలు పెట్టేసిందిగా..?

-

ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన సైడ్ ఆర్టిస్టులు కూడా ఇప్పుడు ఎక్స్పోజింగ్ చేయడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు.. ఒకరిని మించి మరొకరు అందాల ఆరబోతతో తెగ రచ్చ చేస్తున్నారు. లేటు వయసులో ఉన్నామన్న సంగతి కూడా మరిచిపోయి స్టార్ హీరోయిన్లను మొదలు సైడ్ క్యారెక్టర్లు కూడా కుర్ర వయసులో ఉన్న వారిలా ప్రవర్తిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ మరింత రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా చాలా వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలా గ్లామర్ షో చేయడానికి వెనుకడుగు వేయడం లేదు.

పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా ఎక్స్పోజ్ చేయడానికి వారు ఆలోచించడం లేదు అంటే.. ఇక వారు సినిమా అవకాశాల కోసం ఎంతలా తమను తాము మార్చుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే బుల్లితెర ఆర్టిస్టులు కూడా గ్లామర్ షో చేస్తూ నెట్టింటి తెగ సందడి చేస్తుంటే ఇప్పుడు హరితేజ కూడా అలాంటి వర్గాల్లోకి వెళ్తోంది అని చెప్పడంలో సందేహం లేదు ఇటీవల ఈమె చేసే గ్లామర్ షో అరాచకం మామూలుగా ఉండదు. తాజాగా పొట్టి నిక్కర్ వేసుకోగా ఆమెపై ఇప్పుడు దారుణంగా నెటిజన్లో ట్రోల్ చేస్తున్నారు.

బుల్లితెరపై వెండితెరపై మంచి ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకుంది హరితేజ.. తొలిసారి ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈమె ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.బుల్లితెరకు మనసు మమత సీరియల్ తో ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత పది సీరియల్స్ లో నటించి మంచి ఫామ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత బుల్లితెర లో పలు షో లలో కూడా యాంకరింగ్ చేసింది. 2017లో ప్రసారమైన బిగ్బాస్ రియాల్టీ షో మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా పాల్గొని చివరి వరకు హౌస్ లో ఉంటూ మూడో స్థానంలో నిలిచింది. పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఈమె ఇప్పుడు ఇప్పుడు మాత్రం కొంచెం వేషధారణ మార్చి ఇలా పొట్టి నిక్కర్లో థైస్ అందాలు కనిపించేలా ఎక్స్పోజ్ ఇచ్చింది. షర్టు బటన్స్ విప్పేసి లో దుస్తులను చూపించింది. మొత్తానికి అయితే ఈమె ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news