అడల్ట్ వీడియోలకే గానీ లేదా అడల్ట్ కంటెంట్‌కే గానీ యూత్ విపరీతంగా అట్రాక్ట్ అవుతారన్న విషయం విదితమే. ఇక ఇదే విషయాన్ని అలుసుగా తీసుకుని చాలా దేశాలు అడల్ట్ కంటెంట్‌ను తయారు చేస్తున్నాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పోర్న్ గ్రఫీ వల్ల మహిళలతో పాటు చిన్నారులు కూడా వేధింపులకు గురవుతున్నారు.
వాస్తవానికి ఈ అడల్ట్ వీడియోలను చాలా మంది వ్యతిరేకించినా కూడా చివరకు వాటిని గుట్టుచప్పుడు కాకుండా చూసి ఆనందపడేవారే చాలామంది ఉన్నారని తెలుస్తోంది. మరి ఈ పోర్నోగ్రఫీ కంటెంట్‌ను అత్యధికంగా ఏ దేశాల్లో తయారు చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ పోర్న్ గ్రఫీ తయారీలో మన దేశం కూడా ఎనిమిదో స్థానంలో ఉంది.
ఇక అందరికంటే టాప్ 15 దేశాలే ఈ కంటెంట్‌ను ఎక్కువగా తయారు చేస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా 24.52శాతం కంటెంట్ తయారు చేస్తూ అగ్రస్థానంలో అమెరికా నిలిచంది. ఇక రెండో స్థానలో బ్రిటన్, మూడో స్థానంలో జర్ననీ దేశాలు ఉన్నాయి. వీటితో పాటు బ్రెజిల్, ఫ్రాన్స్ లాంటి డెవలప్ అయిన దేశాలే ఎక్కువగా ఈ తరహా కంటెంట్‌ను ఎక్కువగా తయారు చేస్తున్నాయంట.