తల్లిదండ్రులు కంటే పిల్లలు ఎందుకు హైట్ అవుతారో మీకు తెలుసా..?

-

సాధారణంగా పిల్లలు తల్లిదండ్రుల కంటే ఎక్కువ హైట్ అవుతూ ఉంటారు. అయితే ఎందుకు పిల్లలు తల్లిదండ్రుల కంటే పొడవుగా ఎదుగుతారు అన్న సందేహం మీలో ఎప్పుడైనా కలిగిందా..? అయితే మరి శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. తల్లిదండ్రుల కంటే కూడా పిల్లలు హైట్ అవుతూ ఉంటారు. దీనిపై శాస్త్రవేత్తలు కూడా కొన్ని పరిశోధనలు చేశారు. అయితే ఎందుకు పిల్లలు ఎత్తు తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఉంటుంది అనే దాని గురించి కొన్ని కారణాలు కూడా తెలిసాయి.

మరి వాటి కోసం ఇప్పుడు చూసేద్దాం. తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య గల సంబంధం జన్యువులతో ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రుల్లో తగినంత పోషకాలు ఉండడం లేదా లేకపోవడం మరియు వారి వ్యాధులు పిల్లలు ఎత్తు లో 20 శాతం వరకు ప్రభావితం చేస్తాయని పరిశోధన లో తేలింది. పైగా తల్లిదండ్రులు శరీరానికి సంబంధించిన అంశం పిల్లలపై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది.

అలానే వాళ్ళు ఉండే ప్రాంతం బట్టి కూడా ఈ మార్పు వస్తుంది. ఆస్ట్రేలియా లో అయితే అబ్బాయిలు తమ తండ్రి ఎత్తు కంటే ఒక శాతం వరకు హైట్ ఎదగడానికి అవుతుంది. అదే అమ్మాయిలు తల్లి కంటే మూడు రెట్లు ఎక్కువ ఎత్తు ఎదుగుతారు. నెదర్లాండ్స్ లో అయితే ఇది డబల్ ఉంటుంది. హెల్త్ లైన్ నివేదిక ప్రకారం ఈ మార్పు ఎందుకు చోటుచేసుకుంటుంది అనేది చూస్తే… టీనేజ్ లో విడుదలయ్యే హార్మోన్లుకి నేరుగా సంబంధం కలిగి ఉంటుంది. అందుకనే పిల్లలు ఎత్తు తల్లిదండ్రులు ఎత్తు కంటే ఎక్కువ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news