ఎందుకు కొంతమంది అబ్బాయిలు ఆన్టీలకు ఆకర్షితులవుతారు..?

-

ఈరోజుల్లో చాలామంది అబ్బాయిలు అమ్మాయిలను వదిలేసి ఆన్టీల వెనక పడుతున్నారు. ప్రతీ గ్యాంగ్‌లో ఇలాంటి వాళ్లు ఉండే ఉంటారు. ఎందుకు అబ్బాయిలు పెళ్లైన మహిళలను ఇష్టపడుతున్నారు. దీనికి మీరు అనుకునేది మాత్రమే కారణం కాదు.. ఇంకా కొన్ని రీజన్స్‌ ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటంటే… పెళ్లికాని పురుషులు వివాహిత స్త్రీల పట్ల ఎక్కువగా ఆకర్షితులవడానికి కారణాలు ఉన్నాయని పరిశోధనలు కూడా అంగీకరిస్తున్నాయి. ఇవన్నీ మన సంస్కృతిలో అంగీకరించనప్పటికీ సమాజంలో ఇది జరుగుతుంది. ఒంటరి పురుషులు పెళ్లయిన ఆడవాళ్ళ పట్ల ఎందుకు ఎక్కువ ఆకర్షితులవుతున్నారో చూద్దాం..

 

వివాహిత స్త్రీలను పెళ్లికాని అబ్బాయిలు ఇష్టపడటానికి ప్రధాన కారణం.. వారికి సెక్స్‌లో అనుభవం ఉంటుంది. త్వరగా అలిసిపోలేరు. ఇది పురుషులకు చాలా ఉత్తేజాన్ని ఇస్తుంది. చాలా మంది పురుషులు వివాహితతో డేటింగ్ చేయడానికి ప్రయత్నించడానికి ఇది ఒక కారణం.

పెళ్లయిన తర్వాత, సంబంధాలపై మహిళల అవగాహన మెరుగవుతుంది. దీని కారణంగా ఆమె భావోద్వేగాలను బట్టి ఎక్కువ నిర్ణయాలు తీసుకుంటుంది. మహిళలు ఇలా నిర్ణయాలు తీసుకోవడం పురుషులకు చాలా ఇష్టం.

పెళ్లయిన స్త్రీలకు మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. వివాహిత స్త్రీకి విషయాలపై మంచి మరియు ఆచరణాత్మక అవగాహన ఉంటుంది. ఇది పురుషులకు నచ్చుతుంది.

వివాహిత మహిళలు చాలా చక్కగా దుస్తులు ధరిస్తారు. వివాహం తర్వాత, మహిళలు హార్మోన్ల మార్పులను ఎదుర్కొంటారు, దీని కారణంగా వారి రంగు మెరుగుపడుతుంది. అలాంటి స్త్రీల పట్ల పురుషులు ఆకర్షితులవుతారు.

వివాహిత స్త్రీలు స్వభావంతో చాలా శ్రద్ధగా ఉంటారు. అప్పుడు ఆమె తన చుట్టూ ఉన్న వ్యక్తుల గురించి ఆలోచిస్తూ అందరినీ సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తుంది. దీని కారణంగా పురుషులు చాలా త్వరగా వారి పట్ల ఆకర్షితులవుతారు.

కారణాలు ఏమైనా, ఎన్నైనా ఉండనీ.. కానీ వివాహిత స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం అంటే కత్తిమీద సాము లాంటిదే అబ్బాయిలు..! ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురువతాయో తెలియదు. మీ హార్మోన్లను కంట్రోల్లో పెట్టుకుంటే..మీ భవిష్యత్తుకు మంచిదని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version