మళ్లీ పెళ్లి చేసుకోనున్న హార్దిక్ పాండ్యా ?

-

టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాను ప్రేమికుల రోజు అయిన ఫిబ్రవరి 14న మరోసారి పెళ్లాడనున్నారట.

రాజస్థాన్ లోని ఉదయపూర్ లో నేటి నుంచి 16 వరకు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు జరుగుతాయని సమాచారం. వీరు కరోనా టైం లో 2020 మే 31న కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సమక్షంలో పెళ్లి చేసుకోనున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇప్పుడు బంధుమిత్రులు, ఆత్మీయుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంటారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version