మంగళ సూత్రం విషయంలో మహిళలు ఈ పొరపాట్లు అస్సలు చెయ్యకండి.. భర్తకు ప్రాణహాని..

-

మన హిందూ సాంప్రదాయాలలో మహిళలకు వివాహ అనంతరం మంగళసూత్రాన్ని ధరించడం అనేది వైవాహిక జీవితానికి ఒక అర్థం. అలాగే సమాజంలో మహిళకు గౌరవానికి మూలం అవుతుంది. పెళ్లి అయిన తర్వాత మహిళలు వివాహపు ఉంగరాన్ని, మంగళసూత్రాన్ని, కాలిమెట్టెలను అలాగే నుదుటిపై కుంకుమ ధరించడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియపరుస్తుంది..అందుకే వాటికి ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే పెళ్ళైన మహిళ వాటిని ధరించాలని నిపుణులు చెబుతున్నారు..

పెళ్లి అప్పుడు మగాడు కట్టే ఒక ప్రత్యేకమైన ఎన్నటికీ విడదీయలేని పవిత్రమైన బంధమే మంగళసూత్రం నిబద్దకు ప్రేమకు నమ్మకానికి గుర్తుగా భర్త బ్రతికినంత కాలం భార్య మంగళసూత్రాన్ని ధరించాలని శాస్త్రం తెలియజేస్తుంది.. వేద మంత్రాలతో బంధుమిత్రుల కుటుంబ సపరివార సమేతంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళసూత్రం విషయంలో స్త్రీలు కొన్ని జాగ్రత్తలు వహించాలి.. మంగళసూత్రం అలా ఉంటే భర్తకు అనారోగ్యం తప్పదు.. మంగళ సూత్రం మహిళల గుండెల పైనే ఉండాలి..దానికి ఎప్పుడు పిన్నిసులు, ఇతర ఇనుప వస్తువులను ఉంచరాదు..

అవి మంగళసూత్రం శక్తిని తగ్గించి, భర్త ప్రాణహాని కలిగిస్తాయి..అయితే పొరపాటున కూడా మంగళసూత్రానికి పిన్నిసులు హెయిర్ పెన్నులు పెట్టకూడదని తెలియజేయడం జరిగింది. నరదిష్టు నుంచి భర్తను రక్షించేది ఇదే.. మంగళ సూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయవద్దు.. మెడ నుండి తీయకుండా ఉండడమే మంచిదని శాస్త్రంలో కుచ్చే నల్లపూసలలో శక్తి కలిగి ఉంటుంది. అది ఆ జంటని నరదిష్టు నుంచి రక్షిస్తుంది. భర్తకు పరిపూర్ణమైన ఆయుషును కలిగిస్తుంది.అందుకే ఎప్పుడు మంగళ సూత్రన్ని ఎప్పుడు తీయకూడదు.. ఇది మహిళలు గుర్తుంచుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version