పాస్ పోర్ట్ ర్యాంక్స్.. ఇండియా స్థానం..?

-

భారత దేశం ప్రస్తుతం గ్లోబల్స్ పాలిటిక్స్ లో కీ ప్లేయర్ గా మారుతుంది. అలాగే ఎకానమీని పెంచుకుంటూ టాప్ 3 పై గురి పెట్టింది. కానీ పాస్ పోర్ట్ ర్యాంక్స్ లో మాత్రం ఎక్కడో నిలుస్తుంది. ఇక తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ తాజాగా దేశాల పాస్ పోర్ట్ ర్యాంక్స్ ను విడుదల చేసింది. అయితే ఈసారి కూడా జపాన్ ను ఇడించి సింగపూర్ తన మొదటి స్థానంను పదిల చేసుకుంది. అయితే ఈ ర్యాంక్స్ అనేవి.. సదరు పాస్ పోర్ట్స్ తో ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు అనే అంశంపై ఆధార పది ఉంటాయి. అయితే సింగపూర్ పాస్ పోర్ట్ పై మొత్తం 195 దేశాలకు వీసా లేకుండా వెళ్ళవచ్చు.

 

అదే సమయంలో ఇండియా పాస్ పోర్ట్ తో కేవలం 58 దేశాలకు మాత్రమే వీసా అనేది లేకుండా వెళ్ళవచ్చు. దాంతో ఇండియా 82వ ర్యాంక్ లో ఉంది. గతంలో పోలిస్తే ఇది బెటర్ అనే చెప్పాలి. ఇంతక ముందు 85 వ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు మూడు స్థానాలు మెరుగుపరుచుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version