జగన్ నెల్లూరు పర్యటన ఉన్న సంగతి తెలిసిందే.. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలో…పోలీసుల ఆంక్షలు అడుగడుగునా జిల్లాలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాల్టి రోజున సెంట్రల్ జైలులోని కాకాణితో జగన్ ములాఖత్ కాబోతున్నారు.
అంతేకాదు…. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో…జగన్ పర్యటనకు ఆంక్షలు విధించారు పోలీసులు. వైసీపీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో సర్వత్రా హై టెన్షన్ నెలకొంది.