తమిళ‌నాడు

ఆన్‌లైన్ గేమింగ్‌ నిషేధంపై ఆర్డినెన్సులు జారీ!

ఆన్‌లైన్ గేమింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో ఆన్‌లైన్ గేమింగ్ నియంత్రించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ గేమ్‌లపై నిషేధం విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్సులపై గవర్నర్ ఆర్ఎస్.రవి ఆమోదం కూడా తెలిపారు. ఆన్‌లైన్ గేమ్స్ వల్ల చాలా మంది డబ్బులు కోల్పోవడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆన్‌లైన్...

జయలలిత మృతిపై విచారణ పూర్తి.. కమిషన్ ఏమన్నదంటే?

దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ పూర్తయింది. నేడు రిటైర్డ్ జడ్జి ఆర్ముగ స్వామి సీఎం స్టాలిన్‌ను కలిసి నివేదిక సమర్పించనున్నారు. మాజీ సీఎం జయలలిత మృతి వెనుక గల కారణాలు తెలుసుకునేందుకు తమిళనాడు ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆరుముగ స్వామి కమిషన్ గత 5 ఏళ్లుగా వివిధ పార్టీలను విచారించింది....

చెల్లెలిపై అన్న అత్యాచారం.. అబార్షన్ వికటించడంతో!

వావివరుసలు మరిచి మనుషులు మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఓ అన్న తన చెల్లెలిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. ఆమెకు నకిలీ డాక్టర్ దగ్గర అబార్షన్ చేయించాడు. దీంతో అబార్షన్ వికటించడంతో యువతి మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సేలం జిల్లా...

వామ్మో: భిక్షాటన చేసి రూ.55 లక్షలు దానం చేసిన బిచ్చగాడు

భిక్షాటన చేసి ఓ బిచ్చగాడు పది మందిని ఆదుకుంటున్నాడు. ఇప్పటివరకు అలా రూ.55 లక్షలు ప్రభుత్వానికి దానం చేశాడు. తమిళనాడు తూత్తుకుడికి చెందిన పూల్ పాండియన్(72) బిచ్చగాడు. ఇతను 12 ఏళ్లుగా భిక్షాటన చేస్తున్నాడు. బిచ్చగాడు అయినా మంచి మనసున్న వ్యక్తి. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులను పది మందికి సాయం చేయాలని...

సవతుల పోరు.. తల్లీకొడుకు సజీవదహనం

తమిళనాడులోకి కృష్ణగిరి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సవతుల మధ్య జరిగిన పోరులో తల్లీకొడుకు సజీవదహనం అయ్యారు. జిల్లాలోని ఊతంకరై సమీపంలో ఉన్న కల్లావి చెంగల్ పట్టికి చెందిన సెందామరై కన్నన్ (55 ఏళ్లు) వీధి నాటకంలో నటిస్తుంటాడు. ధర్మపురి జిల్లా స్వామియార్ పురానికి చెందిన సెల్విని మొదటగా వివాహం చేసుకున్నాడు. వీరికి...

స్టూడెంట్స్ వివాదం.. రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి!

ఈ మధ్యకాలంలో విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే గొడవలకు దిగుతున్నారు. పట్టుదల, పంతాలకు పోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల విద్యార్థులు కర్రలతో కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల...

తమిళనాడులో కరోనా కల్లోలం.. నేటి నుంచి ఈ నిబంధనలు అమలు!

తమిళనాడులో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తమిళనాడు రాష్ట్రంలోనే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో కరోనా నిబంధనలు పాటించాలని, కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. కోవిడ్ ప్రోట్‌కాల్‌లకు కట్టుబడి ఉండకుండా.. ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. అందుకే రాష్ట్రంలో...

రాష్ట్రపతి ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన లాలూ ప్రసాద్

కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం రాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నోటిఫికేషన్ విడుదల చేసిన మొదటి రోజే 11 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే సరైన ద్రువపత్రాలు లేకపోవడంతో.. ఒకరి నామినేషన్ తిరస్కరించినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కాగా, జూలై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికలు జరగగా.. నామినేషన్ల ప్రక్రియ...

Weather alart: మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల పురోగమితి సాధారణంగా కొనసాగుతోంది. ఈ మేరకు రాబోయే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మే 31 నుంచి జూన్ 7వ తేదీ వరకు దక్షిణ, మధ్య అరేబియా సముద్రాలు, కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ అధికారిణి ఆర్‌కే.జేనామణి...

రజినీకాంత్‌ను కలిసిన హీరో కార్తీ, నాజర్.. ఎందుకంటే..?

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన.. ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి పరిమితమయ్యారు. ఈ మేరకు ఎవరైనా దర్శకులు ఇంటికి వచ్చి సినిమా కథ చెప్తే వినడం.. నెక్ట్స్ మూవీకి ప్లాన్ చేసుకోవడం జరుగుతోంది. అయితే తాజాగా రజినీకాంత్‌ను తమిళ హీరో కార్తీ, ప్రముఖ నటుడు...
- Advertisement -

Latest News

స్ఫూర్తి: మిరియాల పంటతో రూ.17 లక్షల ఆదాయం.. ఈ రైతుని ఆదర్శంగా తీసుకోండి మరి..!

చాలామంది రైతులు కష్టాలు పడుతూ ఉంటారు పంట చేజారిపోవడం లేదంటే పంట నాశనం అయిపోవడం లేకపోతే పండిన పంటకి లాభాలు సరిగ్గా రాకపోవడం... ఇలా ఏదో...
- Advertisement -

మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు బిజెపి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్...

క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!

చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది...? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్...

నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోదావరిఖని బొగ్గు...

డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని

ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను...