Revanthreddy

కాంగ్రెస్‌కు హుజురాబాద్ ఉపఎన్నిక పరీక్షేనా?

కరీంనగర్: హుజురాబాద్‌ ఉప‌ఎన్నిక కాంగ్రెస్‌ పార్టీకి పరీక్షపెడుతోందా?. కొత్త పీసీసీ నాయకత్వం .. గెలుపు కోసం వ్యూహం మార్చి ముందుకు సాగుతోందా?. కాంగ్రెస్‌ అభ్యర్థి అన్వేషణ మరింత ఊపందుకుందా?  అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. హుజురాబాద్‌లో ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి సవాల్‌గా మారింది. గత ఎన్నికలో ఈ నియోజకవర్గంలో 60 వేలకు పైచిలుకు ఓట్లు...

రేవంత్ త్రిశూల వ్యూహం… కేసీఆర్ తట్టుకుంటారా?

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలే టార్గెట్‌గా సీఎం కేసీఆర్ దళితబంధు‌ను తెచ్చారు. ఈ నియోజక వర్గంలోని దళిత కుటుంబాలను ఆకర్షించేలా కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. దీనికి కాంగ్రెస్ పార్టీ కౌంటర్ యాక్షన్ ప్లాన్‌ను రెడీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత బహుజనులు.. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరుబాట పట్టేలా కాంగ్రెస్ ప్రణాళికలు...

టీపీసీసీ కొత్త టీంపై గులాబీ బాస్ ఫోకస్.. కీలక నేతే టార్గెట్‌గా వ్యూహాలు!

హైదరాబాద్: టీపీసీసీ‌కి కొత్త కెప్టెన్ వచ్చారు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. రేవంత్ దూకుడు‌తో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఘాటు విమర్శలతో ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. అటు ఆందోళనలతో పార్టీని ఉరుకుటు, పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ఎండగడుతున్నారు. అందరి ఫోకస్‌ను తనవైపుకు తిప్పుకుంటున్నారు. బీజేపీ వైపు చూసిన...

Revanthreddy హౌస్ అరెస్ట్.. జూబ్లీహిల్స్ నివాసం వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. 3 రోజులు క్రితం కోకాపేట భూములు వేలం వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ భూముల వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు రేవంత్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కోకాపేట భూములను సందర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమంలో...

షర్మిల, రేవంత్‌లని లైట్ తీసుకుంటున్నారా?

తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రతిపక్షాలు పోటీ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. కొన్ని నెలల ముందు వరకు తెలంగాణలో ప్రతిపక్షాలకు పెద్ద సీన్ లేదని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. టీఆర్ఎస్‌కు ధీటుగా ఆ పార్టీ వచ్చింది. అలాగే కాంగ్రెస్...

రేవంత్ రెడ్డి ఆట మొదలెట్టారు..హుజురాబాద్ ఉప ఎన్నిక ఇంచార్జులు వీరే…!

హైదరాబాద్: కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ చందరంగం మొదలుపెట్టారు. ఇటీవల పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో దూకుడు పెంచారు. పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత హుజూరాబాద్‌లో వస్తున్న తొలి ఉపఎన్నికను రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హుజురాబాద్‌లో టీఆర్ఎస్, బీజేపీని ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. ఇప్పటి నుంచే...

హుజూరాబాద్ వార్: ఆ పార్టీ గెలుపు ఫిక్స్ అయినట్లేనా?

హుజూరాబాద్(huzurabad) ఉపఎన్నికపై ప్రధాన పార్టీలకు గెలుపుపై బాగా ధీమాగా ఉన్నాయి. ఎవరికి వారు హుజూరాబాద్‌లో గెలుపు మాదే అంటే మాదే అనుకుంటున్నారు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, బీజేపీలు హుజూరాబాద్ పోరులో హోరాహోరీగా తలపడుతున్నాయి. టీఆర్ఎస్‌కు చెక్ పెట్టి సత్తా చాటుతామని ఈటల రాజేందర్ కాన్ఫిడెంట్‌గా మాట్లాడుతున్నారు. హుజూరాబాద్ తన కంచుకోట అని మరోసారి రుజువు చేస్తానని...

సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. స్టాఫ్ నర్సులు అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ లేఖ రాశారు రేవంత్. తొలగించిన స్టాఫ్ నర్సులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఉన్న ఫళంగా ఉద్యోగాలు తొలగించి.. 1600 కుటుంబాలను రోడ్డున పడేశారని ఫైర్ అయ్యారు. కరోనా...

కేటీఆర్ కాదు కేడిఆర్.. ఆంధ్ర నాయకుడిగా పేరు మార్చుకో : రేవంత్

తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి.. కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. తాను టిడిపి అయితే... కెసిఆర్ ఏంటి.. ఏ పార్టీ వచ్చాడని... మీ పార్టీలో ఉన్న వాళ్లంతా...టీడీపీ వాళ్ళే కదా అని ప్రశ్నించారు. కెసిఆర్.. టీఆర్ఎస్ కు ఎలా అధ్యక్షుడో...తాను అలాగే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షున్ని అని చురకలు అంటించారు. టీఆర్ఎస్ మంత్రులు...

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి కాసేపట్లో బాధ్యతలు

టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి కాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీభవన్‌లో మధ్యాహ్నం 1.30 గంటలకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ తర్వాత సభలో ప్రసంగించనున్నారు. . అంతకుముందు రేవంత్‌రెడ్డి.. 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత నాంపల్లి దర్గాలో ప్రార్థనలు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు...
- Advertisement -

Latest News

బికినీ ఫోటోస్ తో సెగలు రేపుతున్న హాట్ హీరోయిన్.!

సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం, భార్యకు తెలియకండా వేరే చోట కాపురాలు...
- Advertisement -

సిల్క్ చీర లో సిల్క్ స్మిత లాగా అందాల ఆరబోత.!

అన్నీ కొలతల ప్రకారం ఉన్నా కూడా సినిమా ఫీల్డ్ లో అవకాశాలు రావు. దానికి అదృష్టం బాగుండి, గ్లామర్ షో కూడా కలసి రావాలి. ఇక్కడ అవకాశం రావాలంటే అందాలు దాచుకుంటూ వుంటానంటే...

ఆడవాళ్లు ఇలాంటి వారితో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారట..

ఆలు, మగల రిలేషన్ ఎక్కువ రోజులు ఉండాలంటే శృంగారం తప్పనిసరి.. అది లేకుంటే మాత్రం చిరాకులు, కోపాలు రావడం, అవి పెద్ద గొడవలుగా మారి విడిపోయే ప్రమాదం ఉంది.. అందుకే శృంగారాన్ని వారానికి...

తారకరత్న చికిత్స కోసం విదేశాల నుంచి వైద్యులు

సినీ నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై గత కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. జనవరి 27న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన 'యువగళం' పాదయాత్రలో పాల్గొని...

వీక్ మైండ్ తో ఉంటే హీరోలు ట్రాప్ చేయటానికే ప్రయత్నిస్తారు.. హీరోయిన్ అర్చన

అందం, టాలెంట్ ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు సక్సెస్ కాలేకపోతారు. అందులో చెప్పుకోవలసిన ఒక టాలీవుడ్ హీరోయిన్ అర్చన. కెరియర్ మొదట్లో మంచిగానే అవకాశాలు అందుకున్నప్పటికీ.. తర్వాత మాత్రం వెనక పడిపోయింది ఈ భామ....