SEC

అంత ఎమర్జెన్సీ ఏం లేదు.. ఎస్ఈసీకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికల రద్దు ఆదేశాలపై అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ అభిప్రాయం వ్యక్తం చేసింది. రెగ్యులర్ కోర్టులో విచారణ చేద్దామన్న హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ ని వాయిదా వేసింది. అయితే ఎస్ ఈ సీ తరపు న్యాయవాదులు అత్యవసరంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని వాదించారు. ఇప్పటికే...

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. నేతలతో బాబు కీలక చర్చలు !

కాసేపట్లో పార్టీ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూలుపై చర్చించనున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల నిర్వహణను గతంలోనే టీడీపీ స్వాగతించినట్టు సమాచారం. అధినేతతో సమావేశం తర్వాత ఎన్నికల అంశంపై స్పందించనున్నారు టీడీపీ నేతలు. నిజానికి ఈ ఎన్నికలు టీడీపీ లబ్ది కోసమే పెట్టాలని చూస్తున్నారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. మరో పక్క...

ఏపీ సర్కార్-ఎస్ఈసీ వార్..రేపు హైకోర్టులో కీలక విచారణ

ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం- రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్య వార్ కొనసాగుతోంది. ప్రజలకు వ్యాక్సిన్ వేసేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌పై SEC కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు రేపు కీలక విచారణ జరపనుంది. ఏపీలో పంచాయితీ ఎన్నికల పంచాయతీ హైకోర్టుకి చేరింది....

బిగ్ బ్రేకింగ్ ; పెన్నుతో గీకినా ఓటేసినట్టే.. రాత్రికి రాత్రి ఈసీ సర్క్యులర్

పెన్నుతో గీకినా ఓటేసినట్టే అంటూ నిన్న పొద్దుపోయాక ఎన్నికల కమిషన్ ఒక సర్కులర్ జారీ చేసింది. బ్యాలెట్ లో స్వస్తిక్ గుర్తు  కాకుండా ఏ గుర్తు వేసిన ఆ ఓటును పరిగణించాలని ఈ సర్కులర్ జారీ చేశారు. దీంతో ఈ అంశం మీద హై కోర్టులో హౌజ్ మోషన్ దాఖలు చేసింది బీజేపీ. మరి...

నిమ్మ‌గ‌డ్డ మిగిల్చిన రెండు సందేహాలు.. బాబుకు ఇబ్బందేనా…?

ఏపీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌కుమార్‌.. కొన్నాళ్ల కింద‌టి వ‌రకు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి రాజ‌కీయ వ‌స్తువు..! దీనిలో కులాన్ని ఆపాదిస్తున్నార‌నే వాద‌న‌ను ప‌క్క‌న పెడితే.. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌కు జ‌రిగిన అన్యాయంపై టీడీపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం పాత్ర పోషించింద‌నే చెప్పాలి. ఆయ‌న‌ను ప‌ద‌వి నుంచి అనూహ్యంగా త‌ప్పించ‌డం, నిమ్మ‌గ‌డ్డ స్థానంలో క‌నగ్‌‌రాజ్‌ను నియమించ‌డం...

నిమ్మగడ్డకు షాక్ ఇచ్చిన సీఎస్.. ఎవరూ ఖాళీగా లేరు !

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మళ్లీ తెర మీదికి వచ్చింది. ఈ సారి ఎలాగైనా ఎన్నికలు జరిగి తీరాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ దృఢ నిశ్చయం తో ఉన్నారు. అయితే గతంలో తమను సంప్రదించకుండా ఎన్నికలు రద్దు చేశారని కోపమో ? లేకపోతే కరోనా కేసులు ఉన్నాయనో తెలీదు కానీ...

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యుల్ పై దుష్ప్రచారం.. సైబర్ సెల్ కు ఫిర్యాదు !

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికలు ఈ నెలలో నిర్వహించేందుుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మేరకు కమిషన్ షెడ్యూల్‌ కూడా విడుదల చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నెల 9 నుంచి 11 వరకూ మూడు...

నేడు బాధ్యతలు చేపట్టనున్న నిమ్మగడ్డ..!

ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఆయన బాధ్యతలు చేపడతారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. కొన్ని నెలలపాటు పోరాడిన...

బ్రేకింగ్ : నిమ్మగడ్డ విజయం.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియామకం..!

ఎట్టకేలకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ను తిరిగి నియమిస్తున్నట్టు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరుతో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఎన్నికల కమిషనర్‌గా రమేశ్...

మళ్ళీ హై కోర్టుకు నిమ్మగడ్డ..!

ఏపీ మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. తనను ఎస్‌ఈసీగా తిరిగి నియమించకుండా ఏపీ సర్కారు కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును కూడా ఏపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని పిటిషన్‌లో తెలిపారు. సీఎస్‌, పంచాయతీ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల సంఘం కార్యదర్శిని.. ప్రతివాదులుగా నిమ్మగడ్డ...
- Advertisement -

Latest News

పవన్ ని మూడు పెళ్లిళ్ల గురించి అడిగిన బాలయ్య.. నోరు విప్పారా..?

తాజాగా టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో అన్ స్టాపబుల్.. మొదటి సీజన్ దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో...
- Advertisement -

హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌.. ప్రతి శనివారం MMTS రైళ్లు రద్దు

19 MMTS రైళ్లను నేటి నుంచి మార్చి 25 వరకు ప్రతి శనివారం రద్దు చేస్తున్నట్లు ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ మధ్య 5, ఫలక్నుమా-లింగంపల్లి స్టేషన్ల మధ్య 11, ఫలక్ నుమా-హైదరాబాద్...

దేశంలోనే విజయవంతమైన స్టార్టప్​గా తెలంగాణ : కేటీఆర్

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి ఇవాళ నిజామాబాద్​లో పర్యటించారు. అక్కడ కాకతీయ సాండ్ బాక్స్ డెవలప్‌మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టెక్నాలజీ ఫర్ ఇంపాక్ట్ అండ్ స్కేల్ అనే అంశంపై మాట్లాడారు....

BREAKING : మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన యుద్ధవిమానాలు..వీడియో వైరల్‌

BREAKING : మధ్యప్రదేశ్‌లో యుద్ధవిమానాలు కుప్పకూలాయి. మధ్యప్రదేశ్ లోని మెరేనాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. సుకోయ్ 30, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు ఢీకొని కుప్పకూలాయి. పైలెట్లు శిక్షణలో ఉండగా ఈ ప్రమాదం...

వెస్టిండీస్ జట్టులోకి మళ్లీ డేంజర్ ప్లేయర్ బ్రియాన్ లారా

వెస్టిండీస్ డేజంర్ ప్లేయర్ బ్రియాన్ లారా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, తాజాగా, ఆ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ను కీలక పదవి వరించింది. దశ దిశ...