vuyyuru subhash
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కంచుకోటల్లో టీడీపీకి ఎసరు పెడుతోందెవరు..!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దాదాపు 7 జిల్లాల్లో గట్టి ఓటు బ్యాంకు ఉంది. అదేసమయంలో 50కిపైగా నియోజకవర్గాలు పార్టీకి పట్టు కొమ్మలు. ఆయా నియోజకవర్గాల్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించినా.. వారి వ్యవహార శైలితో తిరిగి ప్రజలు.. టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ.. అనేక సమస్యల విషయంలో అధికార...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆ టీడీపీ నేతలు వైసీపీ ట్రాప్లో పడ్డారే…!
అనంతపురం జిల్లాలో టీడీపీకి అనేక నియోజకవర్గాలు కంచుకోటలుగా ఉన్నాయి. పార్టీ గెలుపు ఓటముల తో సంబంధం లేకుండా ఇక్కడ టీడీపీ నాయకులు చక్రం తిప్పుతుంటారు. అయితే.. శింగనమల నియోజ కవర్గంలో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. వైసీపీ ట్రాప్లో ఇక్కడి టీడీపీ నాయకులు చిక్కుకున్నారని అంటున్నారు. ఇప్పటికే టీడీపీకి పెద్దదిక్కుగా ఉన్న టీడీపీ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అడకత్తెరలో కరణం వారసుడి ఫ్యూచర్..!
రాజకీయాలు ఎప్పుడు ఎలా మారతాయో చెప్పడం కష్టం. నిన్న సానుకూలంగా ఉన్న వాతావరణం ఒక్క సారిగా యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో..నేతలకు ఎప్పుడూ పరీక్షే అంటున్నారు పరిశీలకులు. ఇలాంటి పెద్ద సంక్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నారు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కుమారుడు వెంకటేష్. దీనికి కారణం.. వెంకటేష్ ఫ్యూచర్ కోసమంటూ.. గత ఎన్నికల్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పుష్ప ప్లేస్లో కళావతి… వైసీపీలో కొత్త ఈక్వేషన్…!
మరో ఏడాదిలో జగన్ తన మంత్రి వర్గాన్ని మార్చడం ఖాయం. సగానికి పైగా మంత్రులను మార్చి.. కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే.. ఇప్పటి నుంచి తమకు మంత్రిపదవులు దక్కే లా నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ను భారీ ఎత్తున ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక, మంత్రి పదులు కోల్పోయే వారిలో తొలివరుసలో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సత్తెనపల్లిలో అంబటికి సెగ… హర్ట్ అయిన లావు…!
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి సుదీర్ఘ విరామ తర్వాత విజయం సాధించిన వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు సెగ తగులుతోందని అంటున్నారు పార్టీ నేతలు. నరసారావుపేట పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఇటీవల కొన్నాళ్లుగా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా యరపతినేని శ్రీనివాసరావు ఈ అక్రమాలకు సాక్ష్యాలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ నేతల గుబులు.. అక్కడ కేసీఆర్.. ఇక్కడ జగన్ .. !
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు గుబులు చెందుతున్నారా? పార్టీపై ప్రేమ ఉన్నా.. బయటకు రాలేక పోతున్నారా? పార్టీ తరఫున కార్యక్రమాలు కూడా చేపట్టలేక పోతున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటు ఏపీలోను, అటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి టీడీపీ నేతల్లో ఉందని చెబుతున్నారు. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏలూరి ప్లానింగ్కు ఎప్పుడు తిరుగుండదా… మళ్లీ సత్తా చాటాడుగా… !
ఏలూరి సాంబశివరావు. రాష్ట్ర రాజకీయల్లో ఈయనకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దీనికి కారణం.. ఆయన దూకుడు.. ప్రజల్లో ఉండడం.. పార్టీని నిలబెట్టడం, గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ దూకుడు, జగన్ హవా ఓ రేంజ్లో సాగినా కూడా.. ఏలూరి కీలకమైన పరుచూరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు. యువ ఎమ్మెల్యేగా. ప్రజా నేతగా కూడా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అక్కడ టీడీపీకి ఓ మంచి లీడర్ దొరికినట్టే… సైకిల్ జోరుకు బ్రేకుల్లేవ్…!
ఒక వ్యూహం.. ఒక విజన్.. ఏ నాయకుడినైనా ముందుకు నడిపిస్తుంది. ఇక, ప్రజాసమస్యలను నిరంతరం పట్టించుకోవడంతో పాటు.. వారికి అన్ని విధాలా అండగా ఉంటే ప్రజల్లో ఉండే ఆ తృప్తే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి మాటలే గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. బాపట్ల నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్గా కొన్నాళ్ల కిందట...
రాజకీయం
తెలంగాణ కాంగ్రెస్ – ఏపీ కాంగ్రెస్ నేర్పే రాజకీయ నీతి ఒక్కటే ?
అవును! ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనిస్తున్న విశ్లేషకులు.. ఏపీ కాంగ్రెస్ నేతలు మేల్కొనకపోతే.. ఇక అంతే సంగతులు అని తేల్చి చెబుతున్నారు. తెలంగాణను ఇచ్చింది తామేనని చెప్పుకొనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. ఎక్కడిక క్కడ చతికిల పడుతున్నారు. ఇప్పటికి రెండు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. రెండు సార్లు గ్రేటర్ ఎన్నికలు జరిగాయి....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ బీజేపీ ఎదుగుదలకు టీడీపీనే అడ్డంకా ?
ఏపీలో బీజేపీ ఎదుగుదలకు ఉన్న అడ్డంకులు ఏంటి? విభజన తర్వాత.. అనూహ్యంగా నాలుగు స్థానాల్లో అసెంబ్లీకి, రెండు స్థానాల్లో పార్లమెంటుకు విజయం సాధించిన బీజేపీ.. గత ఏడాది ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది. దీనికి కారణాలు ఏంటి? పార్టీ పుంజుకోకపోవడానికి కమల నాథులు చెబుతున్న కారణాల్లో నిజమెంత? ఇప్పుడు ఈ విషయాలు ఆసక్తిగా మారాయి....
About Me
Latest News
లవ్ ఓకే, మ్యారేజ్ నాట్ ఓకే అంటోన్న హీరోయిన్లు
ప్రేమ ముదిరితే పెళ్లి అవుతుంది అంటారు. కానీ కొంతమంది హీరోయిన్లకి ప్రేమతో పాటు, వయసు కూడా ముదురుతోంది గానీ, పెళ్లి మాత్రం కాట్లేదు. లవ్యాత్రలతో ఫారెన్...