విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ద్వాదశి రాత్రి 7.01 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: మూల రాత్రి 9.08 వరకు, తదుపరి పూర్వాషాఢ, అమృతఘడియలు: మధ్యాహ్నం 2.05 నుంచి 3.41 వరకు, రాహుకాలం ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.07 నుంచి 9.52 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.52 నుంచి 1.37 వరకు, వర్జ్యం: తె. 3.30 నుంచి 5.06 వరకు.