పంచాంగం 25 జనవరి 2019

-

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, పంచమి సాయంత్రం 6.20 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తర సాయంత్రం 4.26 వరకు, తదుపరి హస్త, అమృతఘడియలు: ఉదయం 9.49 నుంచి 11.25 వరకు, రాహుకాలం: ఉదయం 11.05 నుంచి మధ్యాహ్నం 12.28 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 9.07 నుంచి 9.52 వరకు, తదుపరి మధ్యాహ్నం 12.51 నుంచి 1.35 వరకు, వర్జ్యం: లేదు.

Read more RELATED
Recommended to you

Latest news