పంచాంగం 31 జనవరి 2019

-

panchangam పంచాంగం-31-జనవరి-2019

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఏకాదశి సాయంత్రం 5.04 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: జ్యేష్ఠ సాయంత్రం 6.41 వరకు, తదుపరి మూల, అమృతఘడియలు: ఉదయం 9.09 నుంచి 10.45 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 1.54 నుంచి 3.18 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 3.07 నుంచి సాయంత్రం 4.37 వరకు, వర్జ్యం: లేదు.

Read more RELATED
Recommended to you

Latest news