పంచాంగం 27 జనవరి 2019

-

విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సప్తమి మధ్యాహ్నం 3.04 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: చిత్త మధ్యాహ్నం 2.25 వరకు, తదుపరి స్వాతి, అమృతఘడియలు: ఉదయం 8.12 నుంచి 9.48 వరకు, రాహుకాలం: సాయంత్రం 4.41 నుంచి 6.05 వరకు, దుర్ముహూర్తం: సాయంత్రం 4.35 నుంచి 5.20 వరకు, వర్జ్యం: రాత్రి 8.02 నుంచి 9.38 వరకు.

Read more RELATED
Recommended to you

Latest news