నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..డిగ్రీ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు..

-

మీరు డిగ్రీ చదివారా.. ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే మీకో అదిరిపోయే గుడ్ న్యూస్..కేకేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్తను చెప్పింది.. గతంలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్తను చెప్పింది.. గతంలో ఎన్నో ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది..

 

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన న్యూఢిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్‌ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 400 సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..ఇకపోతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు సాధించిస్తే సరిపోతుంది. దరఖాస్తుదారుల వయసు మార్చి 19, 2023వ తేదీ నాటికి 27 ఏళ్లకు మించకుండా ఉండాలి..

ఆసక్తి, అర్హతలు కలిగినవాళ్లు మార్చి 19, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్‌ పూర్తిచేసే సమయంలో జనరల్‌ అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.750లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, రిజర్వేషన్‌, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు..ఎంపికైన వారికి నెలకు రూ.30,000ల నుంచి రూ.34,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news