గాజులను ఇలా తయారు చేస్తారా? ఇంట్రెస్టింగ్ వీడియో

-

Making bangles Indian style

మహిళల చేతికి గాజులుంటేనే అందం. గాజులనేవి మహిళలకు అలంకరణకే కాదు.. అందాన్ని పెంచుతాయి. అందుకే మహిళలకు గాజులంటే ప్రాణం. రకరకాల గాజులను తమ చేతికి వేసుకోవాలని ఎప్పుడూ మహిళలు తాపత్రయపడుతుంటారు. అయితే.. చాలామందికి గాజులు ఎలా తయారు చేస్తారో మాత్రం తెలియదు. ఎక్కడ తయారు చేస్తారు.. వాటి తయారీలో ఉపయోగించే పదార్థాలేంటి.. ఇలా సవాలక్ష సందేహాలు వస్తుంటాయి. అలాంటి వాళ్ల కోసమే ఈ వీడియో.

Making bangles Indian style ?

Making bangles Indian style ?Credit – ViralHog

Posted by Viral TRND on Friday, August 17, 2018

Read more RELATED
Recommended to you

Latest news