కామంతో కదిలే కారులోనే బాలికపై అత్యాచారం.. ఎంత ఏడ్చినా వినలేదు..

-

కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా.. ఎన్ని కఠిన శిక్షలు వేసినా మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్‌ చేస్తారని.. కోర్టులు శిక్షిస్తాయనే ఆలోచనే లేనట్లు వ్యవహరిస్తున్నారు. అయితే.. తాజాగా మరో దారణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో ఈనెల 6న చోటు చేసుకుంది. అయితే.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. వసంత విహార్‌లోని మార్కెట్‌లో బాధిత బాలిక పదో తరగతి చదువుతోంది. ఇద్దరు యువకులు ఆమెను మభ్యపెట్టి కారు ఎక్కించుకున్నారు.

Daughter Accused Father Of Rape In Baran Minor Victim Registered Case  Against Accused - Rajasthan: आधी रात को घर से भाग कर थाने पहुंची नाबालिग,  बोली-चार महीने से पिता कर रहे दुष्कर्म -

నిందితులు ఇద్దరితోపాటు బాలిక స్నేహితుడు కూడా వారి వెంట ఉన్నాడు. అనంతరం బాలికను మహిపాల్‌పూర్‌ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారానికి పాల్పడ్డారు. వద్దంటూ ఎంత ఏడ్చినా ఆ మృగాళ్ల మనసు కరగలేదు. విచక్షణ రహితంగా ఒకరితరువాత ఒకరి ఆ బాలకపై పడి తమ లైంగిక వాంఛ తీర్చుకున్నారు. అయితే.. వారి నుంచి తప్పించుకున్న బాధిత బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులతోపాటు బాలిక స్నేహితుడిని కూడా అరెస్ట్ చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Latest news