ట్రాన్స్ జెండర్లకు శుభవార్త.. తెలంగాణలో మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ క్లినిక్

-

రాష్ట్రంలోనే మొట్టమొదటి ట్రాన్స్ జెండర్ క్లినిక్ ను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్​లో మంగళవారం ప్రారంభించారు కలెక్టర్ గోపి. ఈ సందర్భంగా కలెక్టర్ గోపి మాట్లాడుతూ ఈ ట్రాన్స్​జెండర్​క్లినిక్​రాష్ట్రంలోనే మొదటిదని, దక్షిణ భారతదేశంలో రెండోదన్నారు. దీనివల్ల సుమారు 4000 మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు కలెక్టర్ గోపి. ట్రాన్స్ జెండర్ల రాష్ట్ర అధ్యక్షురాలు లైలా మాట్లాడుతూ ఈ క్లినిక్ వల్ల తమకు ఎంతో మేలు జరుగుతుందన్నారు కలెక్టర్ గోపి.

India's First University For Transgenders Set To Open In Uttar Pradesh

మేజర్ సర్జరీలు, లేజర్ ట్రీట్మెంట్ తో పాటు మరిన్ని సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలలని కలెక్టర్ ను కోరారు కలెక్టర్ గోపి. హాస్పిటల్​సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, కేఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్, ఆర్ఎంఓ మురళి పాల్గొన్నారు కలెక్టర్ గోపి.

 

Read more RELATED
Recommended to you

Latest news