BREAKING : హైదరాబాద్ లో 9వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్

-

BREAKING : హైదరాబాదులో దారుణం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ నకు పాల్పడ్డారు. ముగ్గురు కలిసి 9వ తరగతి బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు యువకులు.

అయితే, బాలిక ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు మీర్‌ పేట్‌ పోలీసులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… ముగ్గురిలో ఒకరిని పట్టుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇక పరార్ లో ఉన్న ఇద్దరి కోసం గాలిస్తున్నారు మీర్ పేట్‌ పోలీసులు. ఇంకా ఈ సంఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news