సానిటరీ ప్యాడ్స్ ని ఉపయోగించడం వలన సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక మహిళలు సానిటరీ ప్యాడ్స్ కి బదులుగా వీటిని ఉపయోగించడం మంచిది. వీటి వలన అంత సమస్య ఉండదు కాబట్టి సానిటరీ పాడ్స్ కి బదులుగా వీటిని ఉపయోగించండి. ఎన్జీవో 10 రకాల సానిటరీ నాప్కిన్స్ ని టెస్ట్ చేయగా వాటిలో రెండు హానికరమైన కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు. అందుకే రెగ్యులర్ సానిటరీ ప్యాడ్స్ కి బదులుగా వీటిని వాడడం మంచిది.
టాంపూన్స్:
సానిటరీ పాడ్స్ కి బదులుగా టాంపూన్స్ ని మీరు ఉపయోగించవచ్చు. ఇవి లైట్ మరియు పోర్ట్రబుల్. వివిధ సైజుల్లో ఇవి దొరుకుతాయి. ఎనిమిది గంటలు దాటితే మారుస్తూ వుండండి.
మెన్స్ట్రల్ కప్:
ఇది సిలికాన్ లేదా రబ్బర్ తో తయారుచేస్తారు దీన్ని వాజినా లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇది మినిస్టర్ బ్లడ్ ని కలెక్ట్ చేస్తుంది.
మెన్స్ట్రల్ స్పాంజిస్:
ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది నార్మల్ స్పాంజ్ లాగే ఉంటుంది దీనిని ఇన్సర్ట్ చేసుకుంటే అది బ్లడ్ ని అబ్సార్బ్ చేయొచ్చు.
పీరియడ్ ప్యాంటీస్:
ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి ఇవి చాలా కంఫర్ట్ గా ఉంటాయి. అలానే సురక్షితం కూడా ముఖ్యంగా పీరియడ్ డేట్స్ ని మర్చిపోయే వాళ్ళు దీనిని ఉపయోగించవచ్చు.
క్లాత్స్:
పూర్వం క్లాత్స్ ని ఉపయోగించేవారు. సానిటరీ ప్యాడ్స్ ని ఉపయోగించడం వలన సమస్యలు వస్తాయని తెలుస్తోంది కనుక ఈ పురాతన పద్దతి ని మీరు మళ్ళీ అనుసరించవచ్చు.