తండ్రైన టీమిండియా స్టార్ క్రికెటర్!

-

టీమిండియా స్టార్ బౌలర్ ఉమేష్ యాదవ్ తండ్రి అయ్యారు. తన భార్య తన్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు ఉమేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ ఉమేష్ కు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. మహిళా దినోత్సవం రోజే ఆడబిడ్డ వారి జీవితంలోకి ఎంట్రీ ఇచ్చిందంటున్నారు.

కాగా, గత నెలలో ఉమేష్ యాదవ్ తండ్రి తిలక్ యాదవ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా, ఇటీవలే ఉమేష్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. టీమిండియా ఫాస్ట్‌ బౌలర్ ఉమేష్‌ యాదవ్ తండ్రి తిలక్‌ యాదవ్‌ మరణించారు. ఉమేష్ యాదవ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే.. ఆయనను ఆస్పత్రికి తరలించారు. కానీ దుర దృష్ట్యా వషాత్తుగా ఉమేష్ యాదవ్‌ తండ్రి తిలక్‌ యాదవ్‌ మరణించారు.

Read more RELATED
Recommended to you

Latest news