రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..ఆ డబ్బులను రెట్టింపు చేయనున్న సర్కార్..

-

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అదిరిపోయే గుడ్ న్యూస్ లను చెబుతూ వస్తుంది..రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అందిస్తూ వస్తుంది..కొత్త స్కీమ్స్ ను అమలులోకి తీసుకొనిరావడంతో పాటు ఆ స్కీమ్స్ తో రైతులకు వేల రూపాయల బెనిఫిట్ కలిగేలా చేస్తోంది.. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ ద్వారా అర్హులైన రైతుల ఖాతాల్లో 6000 రూపాయలు జమవుతోంది. అయితే ఈ ఏడాది ఈ స్కీమ్ సంబందించిన డబ్బులను పెంచనున్నట్లు తెలుస్తుంది..

తాజాగా కేంద్రం ఈ పథకం పై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం 6000 రూపాయలు ఇస్తున్న మొత్తాన్ని 12000 రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కేంద్రం ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తే రైతులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుంది. ప్రతి సంవత్సరం పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతుండగా రైతులకు మేలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తుండటం గమనార్హం. కోట్ల సంఖ్యలో రైతులు పీఎం కిసాన్ స్కీమ్ మొత్తాన్ని పెంచాలని భావిస్తున్నారు.. ఈ స్కీమ్ డబ్బులను రెట్టింపు చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..అలాగే ఎరువుల గురించి సబ్సిడీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రైతులు ఉన్నారని తెలుస్తుంది.. అయితే, ఈ స్కీమ్ నగదు 13 విడతల్లో జమ కాగా రైతులకు 26000 రూపాయల బెనిఫిట్ కలిగింది.

త్వరలో కేంద్ర ప్రభుత్వం 14వ విడత నగదును సైతం రైతులకు జమ చేయనుందని సమాచారం అందుతోంది. గతంలోనే పీఎం కిసాన్ నగదు మొత్తాన్ని పెంచుతున్నట్టు వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాలేదు.8 కోట్ల కంటే ఎక్కువమంది రైతులకు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ కలుగుతుండటం గమనార్హం. కొంతమంది రైతులు వివరాలను నమోదు చేయకపోవడం వల్ల లబ్ధిదారుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోందని వార్తలు వినిపిస్తున్నాయి.. మరి రెట్టింపు అమౌంట్ ఎప్పటి నుంచి పెరుగుతుందో చూడాలి..ఏది ఏమైనా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి..8 కోట్ల కంటే ఎక్కువమంది రైతులకు ఈ స్కీమ్ వల్ల బెనిఫిట్ కలుగుతుండటం గమనార్హం. కొంతమంది రైతులు వివరాలను నమోదు చేయకపోవడం వల్ల లబ్ధిదారుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు అర్హత లేని వాళ్లను ఈ స్కీమ్ నుంచి కేంద్రం తొలగిస్తుండటం గమనార్హం..మరి దీనిపై ఎప్పుడూ క్లారిటీ వస్తుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news