వేసవిలో కడుపు ఉబ్బరంగా ఉంటే.. తప్పక వీటిని తీసుకోవాల్సిందే..!

-

వేసవి కాలంలో ఏసి ఉంటేనే చల్లగా ఉండొచ్చు అనుకుంటే పొరపాటు. ఏసీ కాకుండా ఇలా కూడా చేయొచ్చు వేసవిలో చల్లగా ఉండాలంటే ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి. వేసవి కాలంలో ఎండలు విపరీతంగా మండిపోతు ఉంటాయి అలాంటి సమయంలో మీరు వీటిని పాటిస్తే మంచిది. హైడ్రేట్ గా ఉండడం చాలా ముఖ్యం వేసవి కాలంలో ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి. నీళ్లతో పాటుగా ఫ్లూయిడ్స్ ని కూడా మీరు తీసుకుంటూ ఉండొచ్చు మజ్జిగ జ్యూస్ లు మిల్క్ షేక్స్ ఇలా ఏదైనా మీరు తీసుకుంటూ ఉండొచ్చు.

 

వేసవి కాలం లో బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకండి బాగా కారంగా ఉండే ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హాని చూస్తాయి. స్పైసి ఫుడ్ కి నో చెప్పండి. బాగా నీళ్లు ఎక్కువగా వుండే కూరలని, పండ్లని తీసుకుంటూ వుండండి. కీరదోస ఉల్లిపాయలు టమాటాలు వంటివి తీసుకుంటూ ఉండొచ్చు. మీరు మీ గదిని చల్లగా వాటర్ మిస్ట్ ద్వారా చేయొచ్చు వాటర్ మిస్ట్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తాయి.

గదిలో ఉండే వేడిని తీసుకుంటాయి. వేసవికాలంలో సిల్క్ బట్టలు వంటివి ధరించద్దు. కాటన్ దుస్తులు వేసుకుంటే చల్లగా ఉంటుంది. అయితే వేసవి కాలంలో ఏసీ లేకుండా ఉండడం ఏసి లేకుండా బాగా చల్లగా అనిపించేలా ఉండడం కష్టమే కానీ ఈ చిట్కాలని పాటిస్తే వేడి తగ్గుతుంది. ముఖ్యంగా ఒంట్లో వేడి ఉండదు. ఆరోగ్యంగా ఉండొచ్చు. పైగా కాస్త కంఫర్టబుల్ గానే ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news