Rakul Preet Singh : ఎద అందాలతో నెట్టింట రకుల్ రచ్చ

-

రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టించింది. షిమ్మర్ లెహంగాలో ఎద అందాలతో రచ్చ రచ్చ చేసింది. క్యూట్ పోజులతో మెస్మరైజ్ చేసింది. ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లోనూ ట్రెండీగా సందడి చేసింది. క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు వలపు వల విసిరింది. ప్రస్తుతం ఈ భామ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రకుల్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ ఔట్​ఫిట్​లో మెరిసిపోతూ రకుల్ మెస్మరైజ్ చేస్తోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు. రకుల్ ప్లీజ్ కమ్​ బ్యాక్ టూ టాలీవుడ్ అంటూ రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ బ్యూటీపై తమ ప్రేమను కురిపిస్తూ హార్ట్, ఫైర్ ఎమోజీలను పోస్టు చేస్తున్నారు.

రకుల్ ప్రస్తుతం బాలీవుడ్​లో మకాం వేసింది. అక్కడే సినిమాలు చేస్తూ ముంబయి ప్రేక్షకులను అలరిస్తోంది. హిందీ ప్రేక్షుకులు రకుల్​ను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. బీ టౌన్​లో స్టార్​గా ఎదుగుతున్న రకుల్​ను తెలుగు ప్రేక్షకులు మాత్రం బాగా మిస్ అవుతున్నారు. రకుల్ బీ టౌన్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. త్వరలోనే రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ జంట పెళ్లిపీటలెక్కనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news