అందమా అందుమా… చీరలో మతిపోగొడుతున్న జాన్వీ కపూర్..

-

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం అయిన అందాల భామ జాన్వీ కపూర్‌. అలాగే శ్రీదేవి అందంతో పాటు అభినయాన్ని కూడా పునికిపుచ్చుకున్న ఈ భామ తొలి సినిమాతోనే నటిగా మంచి మార్కులు సాధించింది. `దడక్‌` సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు.
ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన ‘సైరాత్‌’కు రీమేక్‌గా వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ప్రస్తుతం ఈ భామ ఓ బయోపిక్‌లో నటిస్తోంది.

మరో వైపు జాన్వీ సౌత్‌లో నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జాన్వీ తండ్రి బోనీకపూర్‌ నిర్మాతగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ఓ యాక్షన్‌ మూవీ వస్తోంది. తెలుగులో కూడా విజయ్ దేవరకొండ, పూరీ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫైటర్‌’లో కూడా జాన్వీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా అవకాశం ఉన్న ప్రతిసారి తన హాట్‌ యాంగిల్‌ను బయటపెడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అవేంటో మీరూ చూసేయండి..!

జాన్వీ కపూర్ Photo : Instagram/janhvikapoor

Read more RELATED
Recommended to you

Latest news