బిజినెస్ ఐడియా: ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ.50 వేలు ఆదాయం పొందవచ్చు..

కొత్తగా బిజినెస్ చేయాలని అనుకొనే వారికి మంచి బిజినెస్ ఐడియా ఉంది.బిజినెస్ చేశారంటే మంచి ఆదాయం పొందవచ్చు. అలాగే ఊర్లో ఉన్న వారు కూడా ఈ బిజినెస్ చేశారంటే నెలకు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అయితే మీకోసం అద్భుతమైన వ్యాపారాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వ్యాపారాన్ని తక్కువ పెట్టుబడితో మొదలుపెట్టి నెలకు 50 వేల వరకు అధిక రాబడిని పొందవచ్చు. మనదేశంలో మినరల్ వాటర్ బిజినెస్ బాగా జరుగుతుంది..

వాటర్ బిజినెస్ లోకి పెద్ద పెద్ద కంపెనీలు దిగుతున్నాయి. వాటర్ ను ప్యాకెట్లు, బాటిల్లో రూపంలో అమ్ముతో కోట్లు సంపాదిస్తున్నారు. మీరు ఒకవేళ మినరల్ వాటర్ వ్యాపారం చేయాలనుకుంటే ముందుగా ఒక చిన్న కంపెనీని ఏర్పాటు చేయాలి. కంపెనీల చట్టం కింద దానిని నమోదు చేసి ఫార్మాలిటీలను పూర్తి చేయాలి. అధికార యంత్రాంగం నుంచి లైసెన్సును, ఐఎస్ఐ నెంబర్ ను తీసుకోవాలి. కొంతమంది ఇవేమీ లేకుండా జస్ట్ జస్ట్ ఒక బోర్డు పెట్టి నడుపుతుంటారు ఇలా చేస్తే చట్ట ప్రకారం నిషేధం.వాటర్ ప్లాంట్ కోసం బోర్, ఆర్ ఓ ఫిల్టర్ తో పాటు పలు యంత్రాలు 1000 నుంచి 1500 చదరపు అడుగుల స్థలం ఉండాలి..

ఈ ప్లాంట్ కు ఏర్పాటుకు టిడిఎస్ స్థాయిఎక్కువగా లేను ప్రదేశాన్ని ఉంచుకోవాలి. అలా చేస్తేనే స్వచ్ఛమైన వాటర్ ని అందించవచ్చు. కొన్ని కంపెనీలు ఆరో ఓ ప్లాంట్లను తయారు చేస్తున్న వాటికి 50 వేల నుండి రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది. దీనికి 20 లీటర్ల సామర్థ్యం ఉన్న వెయ్యి వాటర్ క్యాన్లను కొనాలి. ఖర్చులు కలిపి మినరల్ వాటర్ ప్లాంట్ కి నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అంత డబ్బు మీ వద్ద లేకుంటే రుణం పొందవచ్చు. 1000 లీటర్ల నీటిని ఉత్పత్తి చేసే ప్లాంట్ ను పెడితే 30,000 నుంచి 50 వేల వరకు సులువుగా సంపాదించవచ్చు. మీకు 200 మంది కస్టమర్లు ఉంటే వారికి రోజుకు ఒక బాటిల్ను సరఫరా చేస్తే ఒక బాటిల్ తెర బాటిల్ ధర 25 రూపాయలు రోజుకు 5000 వస్తాయి. ఇందులో కరెంటు బిల్లు, డీజిల్ సిబ్బందికి లక్ష పోయిన 50 వేల ఆదాయం నెలకు వస్తుంది..ఇంకా ఇంటికి సరఫరా చేస్తే మంచి లాభాలను పొందవచ్చు..